రేషన్ బియ్యం గురించి మీకు కొన్ని నిజాలు

*విషయం రేషన్ బియ్యం గురించి మీకు కొన్ని నిజాలు చెప్తాను!!!*
Must read 👇

రేషన్ బియ్యం మిల్లర్ల దగ్గర్నుంచి ప్రభుత్వం కిలో  27 రూపాయలకు తీసుకుంటారు!!!

దాంట్లో 26 రూపాయిలు సబ్సిడీ కింద తగ్గించి కిలో బియ్యం రూపాయి లెక్క పంపిణీ చేస్తున్నారు!!!

రేషన్ బియ్యం తీసుకునే వందలో 90% మంది రేషన్ షాప్ లోనే ఒక కిలో 9 నుండి 10 రూపాయలకు అమ్మేసి డబ్బులు తెచ్చుకుంటున్నారు!!!

ఇంకా కొంతమంది అయితే ఇంట్లో దోశ పిండికి వాడుతున్నారు!!!

మిల్లర్లు రేషన్ బియ్యం 14 రూపాయల నుంచి పదహారు రూపాయలు మధ్య డీలర్ల దగ్గర కొనుగోలు చేసి వాటిని పాలిష్ వేసి మళ్లీ ప్రభుత్వానికి 27 లెక్క అమ్ముతున్నారు!!!

దీంట్లో మనకి వచ్చే నష్టం ఒక కిలో బియ్యం 26 రూపాయల సబ్సిడీతో మనకి రూపాయికి ఇస్తున్నారు దాని వారా మనకు మిగతా నిత్యవసర సరుకులు కరెంటు బిల్లులు రకరకాలుగా రేట్లు పెంచి ఆ డబ్బులు మన దగ్గర నుండే వసూలు చేస్తున్నారు!!!

దీంట్లో లాభపడుతోంది ఎవరంటే మిల్లర్స్ డీలర్స్ ప్రజలు నష్టపోతున్నారు!!!

రేషన్ షాపుల పేరిట చేస్తున్న మోసం గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు రేషన్ షాపులు ఎత్తివేసి అర్హులైన ప్రతి కుటుంబానికి 2500 నుండి 3500 వరకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము అని ప్రకటించారు!!!

3500 కి మనకు వచ్చే సరుకులు!!!

 బియ్యం 25 kg      1100
కందిపప్పు 3 kg       300
మినప్పప్పు3 kg       300
నిత్యవసర              1000
సరుకులు
సబ్బులు                    200
కూరగాయలు
నాలుగు వారాలకు     600

                  మొత్తం:-3500

ఒక పేద ఫ్యామిలీ హాయిగా కడుపునిండా అన్నం తింటారు!!!

ఇది పెద్ద ప్రజలకి మంచి భరోసా!!!

పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆలోచన రావడం పేదలపాలిట గొప్ప వరం!!!

 *జనసేన ఇది మన సేన పేద ప్రజల పాలిట ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తే అవినీతిని అంతరించే లా చేస్తారు* !!!

దోపిడీదారులు తగ్గిపోతే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది మనదేశం కూడా!!!
                                 
జై జనసేన❤❤❤జైహింద్❤❤

Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్