Posts

Showing posts from April, 2019

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

Image
   కళ్ల ముందున్న మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలూ, వాటి నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. మూడో పార్టీ జనసేన. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. డబ్బు లేని రాజకీయం చేస్తానని వచ్చింది… అలాగే మాటకు కట్టుబడి ఉంది. అయినా.. జనసేన గురించి సవాలక్ష అనుమానాలు. ట్వట్టరు లేదా సోషల్ మీడియాలో ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గురించే. పవన్ విదేశాలకు వెళుతున్నాడంటగా…? జనసేన ఆఫీసులు మూసేస్తున్నారంటగా..? రెండు సీట్లే వస్తున్నాయంటగా…? మళ్లీ సినిమాలు చేసుకుంటాడంటగా…? 30 సీట్లు వస్తే.. చంద్రబాబుకు మద్దతు ఇస్తాడంటగా..? బుద్ధున్న వాళ్లు ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగరు. లక్షలాది మంది జనం మద్దతు ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ఎవరికో ఎందుకు మద్దతు ఇస్తాడు? ‘‘ఎన్నాళ్లు పల్లకీలు మోస్తాం’’ అన్న మాటలో తీవ్రత అర్థం కావడం లేదా? ఇది కూడా అర్థంకానివాళ్లు తగుదునమ్మా అంటూ రాజకీయాలు ఎందుకు మాట్లాడటం?  బతుకుల్లో కూడా ఆనందం ఉంది అనుకుంటూ దాని కోసం అక్కడే వెదుక్కునే వాళ్లకు జనసేన పార్టీ అక్కర్లేదు. ఇంకా నమ్మకం లేకపోతే అలెక్సీ హేలీ రాసిన ఏడు తరాలు అని

అసలు నిజాలు

 అసలు నిజాలు   ఏపీ 13 జిల్లాల అసెంబ్లీ స్థానాలు 175. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచింది 140 సీట్లు .. 2009 ఎన్నికల్లో గెలిచింది 107 స్థానాలు . 2014 లో ఆయన కుమారుడు జగన్ .. తన తండ్రి పేరు చెప్పుకుని గెలిచిన స్థానాలు 67. 2004- 140.. 2009- 107.. 2014- 67.. మరి 2019: ? 125, 150, ఇవీ వైసీపీ సర్వేలు చెప్పే ఫలితాలు . టీడీపీ తరపు మీడియా కూడా ఇవే అంకెలను తారుమారు చేసి చూపిస్తుంది . అంతే కానీ ఎక్కడా జనసేన ఉనికి ఉండదు . వైఎస్సార్ ప్రభావం ఎలా తగ్గుతూ వస్తోందో పై రిజల్ట్ చెబుతోంది .. ఇది నిజమా కాదా ? ఓసారి చెక్ చెయ్యండి . ఇక టీడీపీ 2009 లో ఏపీలోని 13 జిల్లాల్లో గెలుపొందినవి 53 స్థానాలు . కానీ 2014 లో 102 స్థానాలు గెలిచారు . అయితే ఎలా ఎవరి వల్ల 100 శాతం ఎక్కువ స్థానాలు గెలిచారో .. వాళ్ళకీ తెలుసు . ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు అడగడానికి తండ్రితోపాటు వెళ్ళిన లోకేష్ .. ఈ ఎన్నికల్లో మేము గెలవక పోయినా .. మాకు అండగా ఉంటారా ? అని ప్రాధేయపడ్డారని పవన్ అన్నారు . అంటే అప్పటికి వారి కెపాసిటీ

అజేయ సైనికుడు… పవన్ కళ్యాణ్!!

Image
అజేయ సైనికుడు… పవన్ కళ్యాణ్!! ‘‘ఆయన గాయపడిన సింహం…  మే 23 ఫలితాలు చూడండి’’ ఈ మాట అన్నది ఎవరో కాదు… ఎంతో పరిణతి ఉన్న ఎస్పీవై రెడ్డిగారు. అవును… పవన్ కళ్యాణ్ గాయపడిన సింహం. సొంత మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆధిపత్య వర్గాలు రెండూ కలిసిపోయి ప్రజారాజ్యం పార్టీని వెన్నుపోటు పొడిచాయి. కమ్మసామాజిక వర్గం చివరి క్షణంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చెయ్యగా, సొంత మనుషులను వలలో వేసుకుని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలిపివెయ్యడంలో మరో వర్గం విజయం సాధించింది. పోయిన చోటే మళ్లీ వెదుక్కోవాలి. అది వీరుల లక్షణం. సమాజానికి మేలు చేద్దామని వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అశక్తుడిని చేయడంలో ఈ సమాజం విజయం సాధించింది. అది తాత్కాలికమే… అని నిరూపించదలచుకున్నాడు ఒక తమ్ముడు. పేరు పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడే కదా పవన్ కళ్యాణ్.. ఆ ఆఫ్టరాల్ అనుకున్నారు. కానీ ఆయన మనసులో వెన్నుపోటు రగిలించిన అగ్గి కణకణమంటూ మండుతూనే ఉన్నది. నమ్మిన వారినే అక్కున చేర్చుకున్నాడు. ప్రపంచంలోని రాజకీయ సిద్ధాంతాలన్నీ చదువుకున్నాడు. రాజకీయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సలహాలు చె

శ్రీ దాసరి రాము గారు తెలగ,బలిజ,కాపు జేఏసీ కన్వీనర్ గారి ఆవేదన:

విజయసాయి రెడ్డి మాటల గారడీ

గాజువాకలో వైచిపి వాళ్ళు డబ్బులు పంచుతూ దొరికిపోయారు.