తమిళనాడులో రాష్ట్రప్రయోజనాల కోసం అన్ని పార్టీలూ ఏకమవుతాయి, కానీ ఇక్కడ భిన్నమైన పరిస్థితి ఉంది. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కోసం నిర్వహించిన ఈ సమావేశానికి కూడా రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు హాజరు కాకపోవడం దురదృష్టకరం.............చంద్రబాబు

జనసైనికులు మరియు ప్రజల సమాధానము.

ప్రత్యేకహోదా కోసం తరహాలో యువత ఉద్యమం చేయాలని సంకల్పిస్తే, విద్యార్థులను జైళ్లలో పెడతామని తల్లిదండ్రులు ని హెచ్చరించిందెవరు? తమరే
సంజీవనా అని హేళన చేసిందెవరు?  తమరే
ఐతే కేంద్రం ఇవ్వాల్సిన నిధులగుట్టు JFFC ద్వారా తేల్చింది గారు 🔥


 

Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్