అసెంబ్లీ 63+…. ఎంపీలు 10+ జాబితా ఇదిగో..!! ఇది జనసేన ప్రభంజనం

  • ఇది మా స్వీయ అంచనాలు  
  • ఖాయంగా 63 అసెంబ్లీ స్థానాలు
  • ఇంకా అదనంగా కూడా రావచ్చు…
  • 10 ఎంపీ సీట్లు ఖాయం
  • మరో 4 వచ్చే అవకాశం 
  •  
  • మే 23… దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ పెరిగిపోతున్నది. జనసేన పార్టీ అంటే టీడీపీ వైసీపీలకు చిన్నచూపు. ‘‘వస్తే టీడీపీ, లేకపోతే వైసీపీ అంతే’’ అని అంటాడు ఒక వైసీపీ అభిమాని. ఈ రెండు పార్టీలకే హంగూ ఆర్భాటాలు ఉన్నాయి కనుక… అవే గెలుస్తాయన్న అనుమానం కొంతమందిలో ఉంది. 
  •  
  • అయితే, టీడీపీ, వైసీపీ కలలు కంటున్నట్లుగా ఎవరికీ మెజారిటీ రాదని మేము భావిస్తున్నాము. టీడీపీ గెలిచే అవకాశం జీరో అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. మరి వైసీపీ గురించి ఏం చెబుతారు అంటే.. ఏమోనండి… గెలుస్తుందని అందరూ అంటున్నారు మరి… అంటూ స్పష్టంగా చెప్పలేకపోయారు. 
  •  
  • టీడీపీ గెలిచే అవకాశం లేనేలేదని ఘంటాపథంగా చెబుతున్నారు. వైసీపీ గురించి మాత్రం అందరిలోనూ ఒక గుబులు ఉంది. ‘‘గెలవవచ్చు… కానీ ఏమోనండి’’ అంటున్నారు. బల్లగుద్ది మరీ ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనంతటికీ కారణం.. జనసేన పార్టీ.
  •  
  • జనసేనకు భారీ వేవ్ ఉందని మేం భావిస్తున్నాం. ఈ వేవ్ ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. మహా అయితే పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చవచ్చు అని మాత్రమే ఇతర పార్టీలు భావిస్తున్నాయి.

     జనసేన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే వచ్చిందన్న విషయాన్ని రెండు పార్టీలూ గుర్తించడానికి నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీకి మేలు చేసేందుకు మాత్రమే జనసేన ఉందని వైసీపీ నమ్ముతూ వస్తోంది. ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప… జనసేన ఎంత మేరకు మిగిలిన రెండు పార్టీలకు చుక్కలు చూపించిందన్నది వాటికి అర్థం కాదు.  

    జనసేన ఖాయంగా గెలిచే సీట్లను స్వయంగా అంచనా వేసుకున్నాం. 175 స్థానాలకుగాను 63 స్థానాల్లో జనసేన గెలుపు ఖాయం. మరో 18 స్థానాల్లో జనసేన గట్టి పోటీని ఇచ్చినట్లు సమాచారం. అంటే ఖాయంగా గెలిచే ఈ 63కు మరికొన్ని స్థానాలు జతకూడవచ్చు. ఎంపీ స్థానాలు పదింటిని గెలుచుకోనుండటం విశేషం. అదనంగా మరో 4 స్థానాలు కూడా రావచ్చు.

    జిల్లాలు- అసెంబ్లీ సీట్లు
     శ్రీకాకుళం జిల్లా
    1.       ఇచ్చాపురం
    2.       టెక్కలి
    3.       శ్రీకాకుళం
    4.       ఆముదాల వలస
    5.       ఎచ్చెర్ల
    6.       రాజాం
    విశాఖపట్నం జిల్లా
    1.       భీమిలి
    2.       విశాఖ- ఈస్ట్
    3.       విశాఖ- వెస్ట్
    4.       విశాఖ- సౌత్
    5.       గాజువాక
    6.       అరకు
    7.       పాడేరు
    8.       అనకాపల్లి
    9.       యలమంచిలి
    విజయనగరం జిల్లా
    1.       బొబ్బిలి
    2.       విజయనగరం
    తూర్పుగోదావరి జిల్లా
    1.       పిఠాపురం
    2.       కాకినాడ రూరల్
    3.       పెద్దాపురం
    4.       కాకినాడ సిటీ
    5.       రామచంద్రాపురం
    6.      ముమ్మిడివరం
    7.       అమలాపురం
    8.       రాజోలు
    9.       మండపేట
    10.   రాజానగరం
    11.   రాజమండ్రి సిటీ
    12.   రాజమండ్రి రూరల్
    పశ్చిమ గోదావరి జిల్లా
    1.       కొవ్వూరు
    2.       నిడదవోలు
    3.       పాలకొల్లు
    4.       నర్సాపురం
    5.       భీమవరం
    6.       తణుకు
    7.       తాడేపల్లిగూడెం
    8.       ఏలూరు
    9.       పోలవరం
    కృష్ణాజిల్లా
    1.       నూజివీడు
    2.       పెడన
    3.       మచిలీపట్నం
    4.       అవనిగడ్డ
    5.       పెనమలూరు
    6.       విజయవాడ తూర్పు
    7.       విజయవాడ సెంట్రల్
    8.       విజయవాడ వెస్ట్
    9.       నందిగామ
    గుంటూరు జిల్లా
    1.       బాపట్ల
    2.       పత్తిపాడు
    3.       గుంటూరు ఈస్ట్
    4.       గుంటూరు వెస్ట్
    5.       నరసరావుపేట
    ప్రకాశం జిల్లా
  •     చీరాల
2.      ఒంగోలు
నెల్లూరు జిల్లా
  1.      కావలి
2.      నెల్లూరు రూరల్
కర్నూలు జిల్లా
1.       నంద్యాల
అనంతపురం జిల్లా
 1.       గుంతకల్లు
2.       అనంతపురం
చిత్తూరు జిల్లా
1.       తిరుపతి
2.       చిత్తూరు
3.       నగరి
కడప జిల్లా
1.       రైల్వే కోడూరు
జనసేన ఖాయంగా గెలుస్తున్న ఎంపీ స్థానాలు:  
1.       విశాఖపట్నం
2.       నర్సాపురం
3.       రాజమండ్రి
4.       అమలాపురం
5.       కాకినాడ
6.       ఏలూరు
7.       తిరుపతి
8.       నంద్యాల
9.       విజయవాడ
10.    అరకు 
వచ్చే అవకాశం:
11.   అనకాపల్లి
12.   బాపట్ల
13.   గుంటూరు
14.   నరసరావుపేట
  •  

Comments

Popular posts from this blog